Exclusive

Publication

Byline

బాలయ్య అంటే ఏంటో చూపిస్తా.. అవును నాకు పొగరుంది.. మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ తొణకలేదు: బాలకృష్ణ కామెంట్స్ వైరల్

Hyderabad, జూన్ 10 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంగళవారం (జూన్ 10) తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా బా... Read More


ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న తెలుగు కామెడీ మూవీ.. ఇప్పటికే ప్రైమ్ వీడియో ఓటీటీలో..

Hyderabad, జూన్ 10 -- అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. గతేడాది మే నెలలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమిం... Read More


బ్లాక్‌బస్టర్ మలయాళం కామెడీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన సినిమా

Hyderabad, జూన్ 10 -- మలయాళ స్టార్ నటుడు దిలీప్ నటించిన తాజా మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఈ మూవీ త్వరలోనే డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 20 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది... Read More


నెట్‌ఫ్లిక్స్ కామెడీ షోకి వస్తున్న టీమిండియా స్టార్ క్రికెటర్లు.. హెడ్ కోచ్ గంభీర్ కూడా..

Hyderabad, జూన్ 10 -- నెట్‌ఫ్లిక్స్ తన సూపర్ హిట్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడో సీజన్ ను గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ప్రముఖ కమెడియన్, నటుడు కపిల్ శర్మ తన బృందంతో కలిసి 'ది గ్రేట్ ఇండియన్ క... Read More


నేరుగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఓ బిలియనీర్ హత్య.. ఓ డిటెక్టివ్.. ఎంతో మంది అనుమానితులు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hyderabad, జూన్ 10 -- థ్రిల్లర్ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడో థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఈ సినిమా పేరు డిటెక్టివ్ షేర్దిల్ (Detective Sherdil). జీ5 (Z5) ఓటీట... Read More


అఖండ 2 టీజర్.. మరోసారి బాలయ్య, బోయపాటి విశ్వరూపం.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది

Hyderabad, జూన్ 9 -- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్‌బస్టరే. ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా సోమవారం (జూన్ 9) అద... Read More


ఓటీటీలోకి రూ.150 కోట్ల హిస్టారిక్ కోర్ట్ రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?

Hyderabad, జూన్ 9 -- ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో.. హిందీతోపాట... Read More


జయం రవి గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంటా? ఆ వైరల్ ఫొటోపై స్పందించిన కెనిషా.. తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేదంటూ..

Hyderabad, జూన్ 9 -- నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియలో ఉన్నప్పటికీ.. మరోవైపు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సంబంధంలో ఉన్నాడని చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా ఆమె గర్భవతి అని కూడా పు... Read More


రెండే సినిమాలు.. రూ.500 కోట్లు.. మలయాళం మూవీ రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిన స్టార్ హీరో మోహన్‌లాల్

Hyderabad, జూన్ 9 -- మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ కు గతేడాది అస్సలు కలిసి రాలేదు. మలైకొట్టై వాలిబన్, బరోజ్ 3డీ సినిమాలు డిజాస్టర్లు కావడంతో అతని పనైపోయిందని అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఎల్2: ఎంపురాన్, ... Read More


ప్రేమతో మీ జీ తెలుగు.. సరికొత్తగా బ్రాండ్ ఫిల్మ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. మీరు చూశారా?

Hyderabad, జూన్ 9 -- తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. ఈ ఛానెల్ తాజాగా తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ సరికొత్త వీడియోను రూపొందించింది. తెలుగు సాంప్రదాయంలో జరిగే ఓ అమ్మాయి పెళ్లిన... Read More